Kaizer News

India vs UK Healthcare: ‘భారత్‌లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్

· National - India · ntvtelugu.com

India vs UK Healthcare: యునైటెడ్ కింగ్‌డమ్‌, భారత వైద్య వ్యవస్థలను పోలుస్తూ భారతీయ వైద్యురాలు చేసిన వీడియో నెటింట వైరల్‌గా మారింది. రాత్రి వేళ భర్తకు అకస్మాత్తుగా అనారోగ్యం రావడంతో మందుల కోసం బయటకు వెళ్లిన వైద్యురాలు భారత్‌లో వైద్య సేవలు, మందుల లభ్యత ఎంత సులభంగా లభిస్తాయనే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాలతో ఆమె చేసిన పోలిక భారత వైద్య వ్యవస్థ గొప్పతనాన్ని తెలియజేస్తోంది. డాక్టర్ దీపాంజలి శర్మ తన భర్త, […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News