‘చిరు లీక్స్’.. ‘కాకా’లో తన పాత్ర పేరు చెప్పేసిన చిరంజీవిచిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ దర్శకత్వరంలో రూపొందుతున్న చిత్రం ‘కాకా’. (kaaka movie) ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న (kaaka movie release date) ప్రేక్షకుల ముందుకు రానుంది.