తెలుగు చిత్రసీమలో సహజమైన కథనం, గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలను రా అండ్ రస్టిక్ శైలిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్న యువ దర్శకులలో శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఆయన సినీ ప్రయాణంలో లెక్కల మాస్టారు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాత్ర అత్యంత కీలకం అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీకాంత్ చిన్నతనంలో ‘జగడం’ సినిమా చూసినప్పటి నుంచే సినిమాలపై బలమైన ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఎలాగైనా సుకుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలనే పట్టుదలతో హైదరాబాద్ వచ్చారు. సుకుమార్ […]