ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, సమయపాలన లోపం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డా.మంతెన సత్యనారాయణ రాజు అన్నారు.