Sampoornesh Babu: వెండితెరపై ‘బర్నింగ్ స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ బాబు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? తెర వెనుక ఉండే అసలైన నరసింహాచారి వ్యక్తిత్వం ఎలాంటిది? తాజాగా నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో ‘బిర్యానీ’ అనే ప్రత్యేక పాత్రతో అలరించడానికి రెడీ అవుతున్న సంపూర్ణేష్ బాబు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సమాజం చూసే సక్సెస్ కొలమానాలపై చేసిన కామెంట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఈ […]