Kaizer News

Nalgonda: నల్గొండ పోలీస్ శాఖకు రాష్ట్రస్థాయిలో గుర

Nalgonda: నల్గొండ పోలీస్ శాఖకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు క్లస్టర్-3లో ప్రథమ స్థానం

· City - Hyderabad · hmtvlive.com

నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ రాష్ట్రస్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. క్రైమ్ పారామీటర్ల అమలులో ఉత్తమ ప్రతిభ కనబరిచి, క్లస్టర్-3 విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ​8 కీలక అంశాల్లో చూపిన సమగ్ర పనితీరుకు గాను రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా పోలీసుల సమష్టి కృషి, డీజీపీ ప్రత్యేకంగా కొనియాడారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News