Kaizer News

న్యూజిలాండ్‌లో భూకంపం

న్యూజిలాండ్‌లో భూకంపం

· National - India · sakshi.com

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. కెర్మెడెక్‌ దీవుల సమీపంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. అయితే దీనివల్ల ధన, ప్రాణ నష్టం ఏమైనా సంభివించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

Original source: sakshi.com
Read more on Kaizer News