హీరోయిన్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కనకాంబరం చీరలో అందానికే ఆమె అసూయపుట్టేలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు