Kaizer News

సమాజంతో సామాన్యుడి పోరు!

· City - Hyderabad · ntnews.com

క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్లలో ‘బ్యాంక్‌ హైస్ట్‌ డ్రామా’లు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఆర్థిక నేరాలు, బ్యాంక్‌ దోపిడీల చుట్టూ తిరిగే కథనాలతో.. ప్రేక్షకులను ఆసాంతం అలరిస్తాయి. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌ కథకు.. కుటుంబ బాధ్యతలు, సమాజపు పోకడలను జోడిస్తూ.. మలయాళంలో తెరకెక్కింది ‘ఐ, నోబడీ’ చిత్రం. మలబారు తీరంలో మంచి టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. తాజాగా జియో హాట్‌స్టార్‌ వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఇక్కడా రికార్డ్‌ వ్యూస్‌ కొల్లగొడుతున్నది

Original source: ntnews.com
Read more on Kaizer News