Pak Spy Network Busted: పాకిస్తాన్ గూఢచారం సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కుట్ర బయటపడింది. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తున్న 22 ఏళ్ల దుకాణదారుడిని పంజాబ్‌లో అరెస్ట్ చేశారు. లూథియానా మార్కెట్‌లో నిందితుడు ఒక షూ దుకాణాన్ని నడిపేవాడు. పోలీసులు కథనం ప్రకారం.. అతను లూథియానా నగరం సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపేవాడని తేలింది. దుకాణం బయట అమర్చిన మేడ్ ఇన్ చైనా సీసీటీవీ కెమెరాలతో పాకిస్తాన్‌కు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఒక సమాచారం మేరకు […]