Kaizer News

'ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే'.. ఇట్లు అర్జున టీ

'ఈ నగరానికి కొత్త పోరడొచ్చినాడే'.. ఇట్లు అర్జున టీజర్ చూశారా?

· Entertainment · sakshi.com

అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఇట్లు అర్జున. ఈ మూవీతోనే అనీశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్ ఎంటర్‌టైనర్‌కు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో మొదటి సినిమాగా దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కథగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ టీజర్ చూస్తే భావోద్వేగాలతో కూడిన ప్రేమకథగా రూపొందిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ టీజర్‌లో సన్నివేశాలు కామెడీతో పాటు థ్రిల్‌ పంచేలా ఉన్నాయి. ఈ మూవీ అక్టోబర్ 30న థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News