Kaizer News

HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..

· City - Hyderabad · ntvtelugu.com

జూబ్లీహిల్స్‌లో తాగునీటిని దుర్వినియోగం చేసిన ఓ వినియోగదారుడికి హైదరాబాద్ జలమండలి రూ.20 వేల భారీ జరిమానా విధించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.23లో ఉన్న పూర్ణిమ అనే వినియోగదారురాలు తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్ కోసం వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించిన అధికారులు ఈ జరిమానా వేశారు. ఒకవైపు ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా తీవ్ర నీటి కొరత ఏర్పడి ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరొకవైపు ఈ విధంగా రోడ్లు, ఫ్లోర్‌లు కడగడానికి […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News