Kaizer News

Khammam: పెనుబల్లిలో దారుణం ఆస్తి తగాదాలతో బావపై బ

Khammam: పెనుబల్లిలో దారుణం ఆస్తి తగాదాలతో బావపై బావమరిది గొడ్డలితో దాడి!

· City - Hyderabad · hmtvlive.com

Khammam: పెనుబల్లి పాత బస్తీ లో దారుణం. ఆస్తీ తగదాల నేపద్యంలో బావ పై బామర్ది గొడ్డలితో దాడి. వెంకటకృష్ణ కు తల,వీపు భాగంలో తీవ్ర గొడ్డలి గాయాలు పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు పరిస్థితి విషమం. బావ వెంకటకృష్ణ పై దాడి చేసిన తరువాత గొడ్డలితో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి లొంగిపోయిన బామర్ధి పిట్టల శివ

Original source: hmtvlive.com
Read more on Kaizer News