సీఎం పిలుపునకు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు. తన సొంతూరుకు విమానాశ్రయం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాను అనుకుంటున్న పేర్లను ఎక్స్ వేదికగా ప్రకటించారు.