Kaizer News

Pan Card: పాన్ కార్డులో పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ లాంటివి అప్డేట్ చేసుకోవాలా..? మొబైల్‌ ద్వారా నిమిషాల్లోనే పూర్తి.. ఎలా అంటే..?

· Business · tv9telugu.com

మీ పాన్ కార్డులో ఏమైనా వివరాలు తప్పుగా ఉన్నాయా.. అయితే మీరు ఇంటి వద్ద నుంచే సులువుగా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఏ ప్రభుత్వ కార్యాలయానికి, పాన్ కార్డు సెంటర్‌కు వెళ్లాల్సిన పని లేదు. నిమిషాల్లోనే మీ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు

Original source: tv9telugu.com
Read more on Kaizer News