OTTReleases | ఈ వీకెండ్ ‘ఇరుముడి’ తో పాటు పలు ఆసక్తికరమైన సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. ఏయే ప్లాట్‌ఫారమ్‌లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇక్కడ చూద్దాం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇరుముడి (తెలుగు – ఒరిజినల్, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ) మొదటి రాత్రి (తమిళ – ఒరిజినల్, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) మాన్‌స్టర్: ది లీజీ బోర్డెన్ స్టోరీ (వెబ్ సిరీస్ – ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) స్ట్రేంజర్ థింగ్స్: టేల్స్ ఫ్రమ్ 85 – సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) ది ఫిక్సర్స్: సీజన్ 1 (మ్యాండరిన్ – ఒరిజినల్, ఇంగ్లీష్) నాట్ ఎ స్ట్రేంజర్ (వెబ్ సిరీస్ – టర్కిష్ – ఒరిజినల్, ఇంగ్లీష్) ది స్క్యాండల్ (వెబ్ సిరీస్ – కొరియన్ – ఒరిజినల్, ఇంగ్లీష్, హిందీ) అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) హుషారు పిట్టలు (తెలుగు) రామ్ అండ్ లీలా (తమిళ – ఒరిజినల్, తెలుగు, కన్నడ, మలయాళ) నీగ్లీ (వెబ్ సిరీస్ – ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) యూ & మీ: ఎగైనెస్ట్ ది వరల్డ్ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ) సుల్తానా (టర్కిష్ – ఒరిజినల్, ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) జియో హాట్‌స్టార్ (JioHotstar) తుడాక్కమ్ (మలయాళం, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ) లీ క్రోనిన్స్ ది మమ్మీ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) ఈటీవీ విన్ (ETvWin) బొమ్మలు (వెబ్ సిరీస్ – తెలుగు)