Kaizer News

Guntur: గొట్టిపాడులో వెజిటబుల్ గణపయ్య అలంకరణ

Guntur: గొట్టిపాడులో వెజిటబుల్ గణపయ్య అలంకరణ

· Entertainment · hmtvlive.com

Shorts గుంటూరు: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని గొట్టిపాడు గ్రామంలో ప్రతిష్టించిన గణనాథునికి ఉత్సవ నిర్వాహకులు వివిధ రకాల తాజా కూరగాయలతో అత్యంత సుందరంగా అలంకరణ చేశారు. వంకాయలు, టమోటాలు, క్యారెట్లు, సొరకాయలు, బెండకాయలు, పచ్చిమిర్చి, నిమ్మకాయలతో పాటు వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయల దండలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వెజిటబుల్ గణపయ్య అలంకరణ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News