Kaizer News

Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..

· Entertainment · ntvtelugu.com

Unaccustomed Earth: సినిమాలతో పాటు ఓటీటీలోనూ తనదైన ముద్ర వేస్తున్న సిద్ధార్థ్ ఇప్పుడు మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’తో నెట్‌ఫ్లిక్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, అదే ప్లాట్‌ఫామ్‌పై మరో ఒరిజినల్ సిరీస్‌లో కనిపించనున్నాడు. ఈసారి మాత్రం యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కాకుండా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ డ్రామా చుట్టూ సాగే కథలో నటిస్తున్నాడు. సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్‌కు ‘అన్‌కస్టమ్డ్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News