Kaizer News

AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..

· City - Hyderabad · ntvtelugu.com

AIMIM: ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కీలక నిర్ణయం తీసుకుంది. మిర్జా రహమత్ బేగ్‌ను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఎంఐఎం జాయింట్ సెక్రటరీ ఎస్.ఏ. హుస్సేన్ అన్వర్ వెల్లడించారు. పార్టీ నుంచి బహిష్కరణతో పాటు మిర్జా రహమత్ బేగ్ తన పదవికి కూడా వెంటనే రాజీనామా చేయాలని ఎంఐఎం ఆదేశించింది. రాజీనామా పత్రాన్ని శాసనమండలి చైర్మన్‌కు సమర్పించాలని స్పష్టం చేసింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News