2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మౌలిక మండలి (BCCI), టీమ్ మేనేజ్‌మెంట్ ప్లేయర్స్ ఎంపికకు సంబంధించి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. 2011 తర్వాత భారత్ మళ్లీ వన్డే ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేకపోవడంతో, రాబోయే టోర్నీలో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు ఘనమైన వీడ్కోలు అందించేందుకు జట్టును బలంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత్ టాప్ […]