Kaizer News

Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..

· City - Hyderabad · ntvtelugu.com

రంజీ ట్రోఫీ రాబోయే సీజన్‌కు సంబంధించి హైదరాబాద్ జట్టు తొలి రెండు మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసిన మీడియా ప్రకటన ప్రకారం.. సివి మిలింద్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమితులయ్యారు. సిరాజ్ అందుబాటులో లేని సమయంలో మిలింద్ నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తారు. హైదరాబాద్ 15 మంది సభ్యుల జట్టులో తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, వికెట్ కీపర్లు రాహుల్ రాధేష్, సాయి రెడ్డిలతో పాటు […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News