Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా పలు కీలక, ఆసక్తికర అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. సినిమాలో చూపించే స్మోకింగ్ సీన్లు, ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం, అలాగే పోస్టర్లో వైరల్ అయిన తన జడల లుక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పోస్టర్లపై స్మోకింగ్ సన్నివేశాలను ప్రోత్సహించడం తన ఉద్దేశం కాదని చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా […]