Kaizer News

రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్‌లో యాక్షన్ పీక్స్!

· Entertainment · ntvtelugu.com

MYSAA Teaser: వెండితెరపై ఇప్పటి వరకు గ్లామరస్ పాత్రలతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. తొలిసారిగా మునుపెన్నడూ చూడని అత్యంత రౌద్ర రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె ప్రధాన పాత్రలో దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న విభిన్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (MYSAA). అన్‌ ఫార్ములా ఫిల్మ్స్‌ బ్యానర్‌పై అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని, నవంబరు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News