అదో మారుమూల పల్లె. ఓ అమ్మాయి ఫోన్ పట్టుకుని గలగలా మాట్లాడుతూ, చలాకీగా వీడియోలు తీస్తుంటే ‘అవసరమా’ అన్నారంతా.