ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారతీయ సినిమాల్లో ‘రాకా’ ఒకటి. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రానున్న ఈ సినిమా కొన్ని రోజుల నుంచి ట్రెండ్ అవుతోంది.