Kaizer News

జూబ్లీలో పాగాకు స్కెచ్‌

· City - Hyderabad · ntnews.com

‘అధికారమున్నోడికి అవసరమైతే ఎక్కడో ఉన్న ఉద్యోగికి కూడా అనుకొన్నచోట పోస్టింగ్‌ వచ్చినట్టే’ ఇది మార్చిన సామెత అయినా ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే తన గురువైన ఓ కీలక పోలీస్‌ అధికారి చొరవతో రెండుసార్లు కోరుకున్న చోటుకు వెళ్లిన ఓ ఇన్‌స్పెక్టర్‌.. ఇప్పుడు ఏకంగా ముఖ్యనేత సోదరుడి పైరవీ ద్వారానే నగరం నడిబొడ్డులోని ఠాణాకు వచ్చేందుకు కుతూహలంతో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. దీనిపై రుసరుసలాడుతూ ఆ శిష్యుడి రాకను చెక్‌ పెట్టాలని ఆ గురువు పంతం పట్టినట్టు తెలుస్తున్నది

Original source: ntnews.com
Read more on Kaizer News