Kaizer News

Honda UC3 Electric Scooter: 122KM రేంజ్‌, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!

· National - India · ntvtelugu.com

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో Honda UC3 Electric Scooter త్వరలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, UC3ను భారత్‌లో విడుదల చేసే విషయంపై హోండా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. మీడియా నివేదికల ప్రకారం ఈ మోడల్‌కు ఇటీవల భారత్‌లో […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News