Kaizer News

Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!

· Entertainment · ntvtelugu.com

Jailer 2: సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘జైలర్ 2’ సీక్వెల్ నుంచి ప్రమోషన్స్ మొదలయ్యాయి. 2023లో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘జైలర్ 2’కి నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, రజనీకాంత్ మరోసారి ముత్తువేల్ పాండియన్‌గా కనిపించనున్నారు. ఈ క్రమంలో మేకర్స్ ఫస్ట్ క్యారెక్టర్ […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News