Gladiators Trailer: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు సినిమాలతో పాటు రేసింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ మోటార్‌స్పోర్ట్స్‌పై తనకున్న అభిరుచిని మాత్రం ఆయన ఎప్పుడూ వదులుకోలేదు. ఇప్పుడు ఆయన రేసింగ్ ప్రయాణం ఆధారంగా తెరకెక్కుతున్న ‘గ్లాడియేటర్స్: ఇన్ పర్స్యూట్ ఆఫ్ ఛాలెంజెస్’ డాక్యుమెంటరీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో అజిత్ రేసింగ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ఆయన భార్య శాలిని, […]