PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం డబ్బుల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ పథకం కింద అర్హత ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మొత్తం రూ.6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున అన్నదాతలకు ఈ డబ్బులు అందుతాయి. అయితే PM-KISANలో పేరు నమోదు చేసుకున్నంత మాత్రాన రైతులకు డబ్బులు […]