Kaizer News

Suhas: కలర్ కరెక్షన్.. అతడికి పెరుగుతున్న టెన్షన్..!

· Entertainment · tv9telugu.com

‘మండాడి’ సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు మతిమారన్‌ చేసిన సుహాస్‌ రంగుపై వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. సుహాస్‌ సొంత ప్రాంతంలో రంగు ఆధారంగా వ్యాఖ్యలు ఎదుర్కొన్నారని దర్శకుడు చెప్పడం వివాదంగా మారింది. ఆ సమయంలో సుహాస్‌ స్పందించకపోవడంపైనా కొందరు విమర్శలు చేశారు. అయితే తర్వాత మతిమారన్‌ తన వ్యాఖ్యలు మొత్తం తెలుగు ప్రజలు, తెలుగు సినిమా లేదా ప్రేక్షకులను ఉద్దేశించినవి కావని స్పష్టం చేశారు. సుహాస్‌ కూడా తెలుగు ప్రేక్షకుల మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు

Original source: tv9telugu.com
Read more on Kaizer News