Kaizer News

టాటా ఈవీ బుకింగులు మూడింతలు

టాటా ఈవీ బుకింగులు మూడింతలు

· Business · eenadu.net

విద్యుత్‌ వాహన (ఈవీ) విభాగంలో మార్కెట్‌ వాటాను టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ (టీఎంపీవీ) పెంచుకుంటోంది. గత 6 నెలల్లో ఈవీ బుకింగుల్లో మూడు రెట్ల పెరుగుదల నమోదైందని సంస్థ తెలిపింది.

Original source: eenadu.net
Read more on Kaizer News