హర్యానాకు చెందిన నటుడు అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. సోమవారం తెల్లవారుజామున షామ్లీ జిల్లాలోని ఖేడి కరము గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షామ్లీ-కైరానా రోడ్డుపై ఎదురుకాల్పులు పోలీసుల వివరాల ప్రకారం.. షామ్లీ-కైరానా రహదారిపై ఓ ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారిని […]