యాంకర్, నటి అరియానా గ్లోరీ (Ariyana Glory) స్వర్ణగిరిలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి