Kaizer News

రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. సోషల్ మ

రెండో బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె.. సోషల్ మీడియాలో పోస్ట్

· Entertainment · sakshi.com

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రణ్‌వీర్‌ సింగ్‌ను పెళ్లాడిన ఈ భామకు ఇప్పటికే ఓ దువా అనే కూతురు ఉన్నారు. రెండో సారి కూడా కూతురే పుట్టడంతో ఈ జంట ఆనందం మరింత రెట్టింపైంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తమ స్టార్ జంటకు అభినందనలు చెబుతున్నారు. కాగా.. ఈ బాలీవుడ్ జంట 2018లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్‌గా జరిగింది. వీరికి 2024లో మొదటిసారి కూతురు జన్మించగా.. దువా అనే పేరు పెట్టారు. తాజాగా మరోసారి ఈ దంపతులకు కూతురు జన్మించడంతో ఆనందంలో మునిగిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే రణ్‌వీర్ సింగ్‌ దురంధర్‌ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News