చదువుకునే విద్యార్థుల పట్ల అధికారులు వ్యవహరించిన తీరుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పిల్లలేమైనా టెర్రరిస్టులా? అర్ధరాత్రి వారిని బయటకు పంపాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది’ అంటూ అధికారులను ప్రశ్నించారు.