Kaizer News

Hyderabad: చార్మినార్ జోన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో భ

Hyderabad: చార్మినార్ జోన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Hyderabad: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో చమినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖారే ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల్లో డీజేల వినియోగం నిషేధించామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునేవారు పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News