Kaizer News

తెలంగాణ షో జంపింగ్‌ విన్నర్‌ హాషమ్‌

తెలంగాణ షో జంపింగ్‌ విన్నర్‌ హాషమ్‌

· City - Hyderabad · ntnews.com

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: తెలంగాణ షో జంపింగ్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ యువ రైడర్‌ మహమ్మద్‌ హాషమ్‌ సత్తా చాటాడు. నాసర్‌ పోలో – ఈక్వెస్ట్రియన్‌ అకాడమీ వేదికగా శనివారం మొదలైన ఈ టోర్నీలో హాషమ్‌ 115-120 సెం.మీ షో జంపింగ్‌ ఓపెన్‌ కేటగిరీలో విజేతగా నిలిచాడు. ది అశ్వ కలెక్టివ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించి కాని కాంగ్‌ గుర్రంపై అద్భుత ప్రదర్శన చేసిన అతను అగ్రస్థానం అందుకున్నాడు. కోవై స్టేబుల్స్‌ జట్టు రైడర్‌ స్నేథిల్‌ రన్నరప్‌గా నిలిచాడు

Original source: ntnews.com
Read more on Kaizer News