Kaizer News

High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్‌డీఏకు హైకోర్టు షాక్‌..!

· National - India · ntvtelugu.com

High Court Slams FDA: మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA)కు బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్‌డీఏ తీసుకున్న రెండు కీలక చర్యలను కోర్టు తీవ్రంగా తప్పుబట్టడంతో అధికారులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చట్టాన్ని సరిగ్గా విశ్లేషించకుండా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరు ‘ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా’ ఉందని పేర్కొంది. తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ.. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) ప్రాంగణంలోని […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News