Kaizer News

Tukkuguda: తుక్కుగూడ ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్స్

Tukkuguda: తుక్కుగూడ ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్స్ శిరీష దారుణ హత్య!

· City - Hyderabad · hmtvlive.com

తుక్కుగూడ: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో దారుణం, ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న శిరీష దారుణ హత్య, శిరీష ను షానదుల్లా ఖాన్ అత్యాచారం చేసి హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపణ. శిరీష మృతదేహానికి ఉస్మానియా మార్చిలో పోస్ట్ మార్టం పూర్తి, శిరీష కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని బిజెపి డిమాండ్, ఉస్మానియా మార్చరి వద్ద పోలీస్ బందోబస్తు, మరి కొద్దిసేపట్లో శిరీష మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున పోలీసులు

Original source: hmtvlive.com
Read more on Kaizer News