Kaizer News

సచిన్‌ ఆడిన నేల.. అధ్వానంగా

సచిన్‌ ఆడిన నేల.. అధ్వానంగా

· National - India · eenadu.net

కడప డీఎస్‌ఏ మైదానం.. క్రికెట్‌ గాడ్‌గా కీర్తి గడించిన సచిన్‌ తెందూల్కర్‌, ఇండియన్‌ క్రికెట్‌ వాల్‌గా పేరొందిన రాహుల్‌ ద్రావిడ్‌లతో పాటు అనేక మంది నాటితరం క్రికెటర్లు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ను ఈ స్టేడియంలోనే ఆడారు.

Original source: eenadu.net
Read more on Kaizer News