Kaizer News

Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!

· Entertainment · ntvtelugu.com

Shruti Haasan: టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్‌తో వార్తల్లో నిలిచారు. సాధారణంగా చాలా మంది మాట్లాడటానికి ఇబ్బంది పడే పీరియడ్స్, నెలసరి నొప్పి, హార్మోనల్ మార్పుల గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని తాను దేవుడిని కోరుకుంటుంటానని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు శ్రుతి ఎందుకు ఇలా […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News