The Paradise : న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రా అండ్ రస్టిక్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’. ఈ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘ఏషనాగుల’ సాంగ్ నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తుండగా, సినిమా కథా నేపథ్యం, నాని ఊర మాస్ లుక్‌పై అనేక అనుమానాలు, చర్చలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో సినిమాలో ‘బిర్యానీ’ అనే కీలక పాత్ర పోషించిన నటుడు సంపూర్ణేష్ బాబు సినిమాకు సంబంధించిన […]