Kaizer News

Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!

· Entertainment · ntvtelugu.com

Sandeep Reddy Vanga: వరంగల్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన విమానాశ్రయం ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తుండటంతో ఓరుగల్లు గడ్డపై సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సొంత ఊరి విమానాశ్రయంపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం థ్యాంక్స్ చెప్పడమే కాకుండా, […]

Original source: ntvtelugu.com
Read more on Kaizer News