Hyderabad: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ముగిసిన సమావేశం. గౌతమ్ రావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సెప్టెంబర్ 5,6 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద 22A పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి రెండు రోజుల దీక్ష. 7వ తేదీన BJYM ఫీజు రీయింబర్స్ మెంట్ పై మహా ధర్నా. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ యాత్ర. ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7 తర్వాత రైతులతో పాదయాత్ర నిర్వహిస్తాం