Kaizer News

స్తంభించిన రిజిస్ట్రేషన్లు

· City - Hyderabad · ntnews.com

22ఏ (నిషేధిత భూముల జాబితా) మంటలు సామాన్యుల జీవితాలను బూడిద చేస్తున్నాయి. దశాబ్దాలుగా తమ ఆస్తులేనని తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాట్లు, ఇండ్లు రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలోకి చేరడంతో లక్షలాది మంది ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ‘మా చేతుల్లో ఏమీ లేదు.. ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు ఏమీ చేయలేము’ అని రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ అధికారులు సైతం చేతులెత్తేస్తుండటంతో భూ యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News