Kaizer News

TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎ

TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ!

· City - Hyderabad · telugu.abplive.com

TGSRTC Night Bus Routes: హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి, ముఖ్యంగా రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అత్యంత కీలకమైన, తీపి కబురు అందించింది. నగరంలో నైట్‌లైఫ్ వేగంగా విస్తరిస్తున్న వేళ అర్థరాత్రి దాటిన తర్వాత ప్రయాణికులు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులకు శాశ్వ పరిష్కారం చూపే దిశగా ఆర్టీసీ అడుగులు వేసింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి నగరవ్యాప్తంగా ప్రధాన కారిడార్లలో రాత్రి సమయాల్లో నిరంతరాయంగా బస్‌ సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాత్రి 11 గంటల నుంచి ఉందయం 5 గంటల వరకు ఈ నైట్ బస్ సర్వీస్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళల్లో ఆటోలు, ప్రైవేటు క్యాబ్ డ్రైవర్ల ఇష్టారాజ్యంగా వసూలు చేసే అడ్డగోలు ఛార్జీలతో జేబులు ఖాళీ అవుతున్నాయన్న సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల సుదీర్ఘకాలపు ఆవేదనకు ఈ నిర్ణయంతో ఎండ్ కార్డు పడనుంది. ఐటీ హబ్‌లైన్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటి ప్రాంతాలతోపాటు నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్లను కలుపుతూ ఈ ప్రత్యేక నైట్ బస్‌లను నడపనున్నారు. ఐటీ రంగ ఉద్యోగులు, రాత్రి వేళల్లో పని చేసే హాస్పిటల్‌ సిబ్బంది, హోటల్‌ రంగానికి చెందిన కార్మికులు, ఇతర సుదూర ప్రాంతాల నుంచి అర్ధరాత్రి వేళల్లో నగరానికి చేరుకునే రైలు, బస్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ సేవలను పునరుద్ధరించినట్టు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. Up Next Up Next Up Next Up Next హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్! ఫాస్టాగ్ నుంచే నేరుగా ఈ-చలాన్ కట్‌! హలో గెస్ట్ మాతో ప్రచారం చేయండి కేరీర్స్ మా గురించి అభిప్రాయాన్ని పంపండి మమ్మల్ని సంప్రదించండి ప్రైవసీ పాలసీ LOGIN వ్యక్తిగత కార్నర్ అగ్ర కథనాలు టాప్ రీల్స్ హైదరాబాద్ హైదరాబాద్‌లో నైట్‌లైఫ్‌ ఎంజాయ్ చేసే వారికి బిగ్‌అప్‌డేట్‌! స్పెషల్ బస్‌లు వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ! విశాఖపట్నం విశాఖ జిల్లా చింతల అగ్రహారంలో నలుగురు ఆత్మహత్య! ఆటో డ్రైవర్ కుటుంబంలో విషాదం! హైదరాబాద్ హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్! ఫాస్టాగ్ నుంచే నేరుగా ఈ-చలాన్ కట్‌! పాలిటిక్స్ లోకల్ పోల్స్ బరిలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - డైరక్ట్ ఎలక్షన్స్‌ అడ్వాంటేజ్‌గా సాహసం చేస్తారా? ఓటీటీ-వెబ్‌సిరీస్‌ రెండు ఓటీటీల్లోకి లోకేశ్ కనగరాజ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందంటే? ఎడ్యుకేషన్ విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిపించినా కెప్టెన్సీ, జ‌ట్టు నుంచి తొలగింపు.. అప్పటివరకు ఉంటాననుకున్నా.. సూర్య ఆటో మీ పాత కారును EVగా మార్చేయండి! రెట్రోఫిటింగ్ ప్రాసెస్, ఖర్చుల వివరాలు ఇవిగో! Andhra Pradesh మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులు! Sports ధోని ఆల్-టైమ్ రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్! Andhra Pradesh SVBC ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం! Lifestyle కోళ్ల లారీ బోల్తా క్షణాల్లో కోళ్లు మాయం ఇలా ఉన్నారేంటి? Entertainment విశ్వనాథ్ & సన్స్ అనే పేరు ఎందుకు పె

Original source: telugu.abplive.com
Read more on Kaizer News