Kaizer News

రీయింబర్స్‌మెంట్‌ ఎత్తివేతకు కుట్ర

· City - Hyderabad · ntnews.com

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ను ఎత్తివేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య మండిపడ్డారు. రేవంత్‌ సర్కార్‌ రాష్ట్రంలో 14 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్‌ నిఖిల్‌ పటేల్‌ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌ చౌరస్తాలోని డీఈవో కార్యాలయం నుంచి సెక్రటేరియట్‌ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆర్‌ కృష్ణయ్య పాల్గొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News