Kaizer News

జాతీయ పోటీలకు షానవాజ్‌, ఐజా

జాతీయ పోటీలకు షానవాజ్‌, ఐజా

· City - Hyderabad · ntnews.com

హైదరాబాద్‌, ఆట ప్రతినిధి: ఈక్వెస్ట్రియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని నాసర్‌ పోలోఅకాడమీలో జరుగుతున్న నేషనల్‌ క్వాలిఫయర్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ రైడర్లు సత్తా చాటారు. డ్రెస్సేజ్‌, షో జంపింగ్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, నిర్దేశిత అర్హత ప్రమాణాలను సాధించిన ఆమిర్‌ షానవాజ్‌, ఐజా మీర్‌ జాతీయ జూనియర్‌ ఈక్వెస్ట్రియన్‌ పోటీలకు అర్హత సాధించారు

Original source: ntnews.com
Read more on Kaizer News