ఎల్‌నినో ప్రభావం ఉన్నా.. సోమశిల జలాశయం నీటితో కళకళలాడుతోంది. పరిసరాలు పర్యాటక శోభను సంతరించుకున్నాయి. జలాశయం నుంచి గేట్ల ద్వారా డెల్టాకు విడుదలవుతున్న నీరు పర్యాటకులను ఆకట్టుకుంటోంది.